{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"barefoot-danger-kaallaku-cheppulu-lekumdaa-nadustunnaaraa-meeru","title_te":"Barefoot Danger: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. మీరు కోరి కొనితెచ్చుకుంటున్న అనారోగ్య సమస్యలు ఇవే!","section":"తాజా","status_line":"Barefoot Danger: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. మీరు కోరి కొనితెచ్చుకుంటున్న అనారోగ్య సమస్యలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T14:23:20.119Z"},"facts":[],"events":[{"id":"event-35604","date":"2026-07-24T14:03:03.000Z","title_te":"Barefoot Danger: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. మీరు కోరి కొనితెచ్చుకుంటున్న అనారోగ్య సమస్యలు ఇవే!","body_te":"చాలామందికి సొంతింట్లో ప్రశాంతంగా చెప్పులు లేకుండా కాళ్లతో నడవడం ఒక అలవాటు. ఇల్లు శుభ్రంగానే ఉంది కదా, చెప్పులు వేసుకోవడం ఎందుకని భావించి మార్బుల్ లేదా టైల్స్ నేలలపై రోజంతా నడుస్తుంటారు. అయితే, ఆధునిక గృహాల్లో వేసే కాంక్రీట్, గ్రేనైట్ లేదా టైల్స్ వంటి గట్టి మరియు చల్లటి నేలలపై ఎలాంటి పాదరక్షలు లేకుండా నిరంతరం నడవడం వల్ల మన ఆరోగ్యానికి, ముఖ్యంగా కాళ్లు, కీళ్ళు వెన్నెముకకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆర్థోపెడిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/walking-barefoot-on-tile-floors-at-home-details-in-telugu-1872801.html"}]}]}