{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baritegimchina-praivet-kaalejeelu-phek-sartiphiketlato-aphiliyes","title_te":"బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ సర్టిఫికెట్లతో అఫిలియేషన్‌కు యత్నం!","section":"తాజా","status_line":"బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ సర్టిఫికెట్లతో అఫిలియేషన్‌కు యత్నం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T03:23:05.998Z"},"facts":[],"events":[{"id":"event-57700","date":"2026-08-07T00:30:03.000Z","title_te":"బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ సర్టిఫికెట్లతో అఫిలియేషన్‌కు యత్నం!","body_te":"రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అఫిలియేషన్ కోసం నకిలీ ఫైర్ ఎన్‌ఓసీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు వెలుగులోకి రావడంతో ఇంటర్మీడియట్ విద్యామండలి అంతర్గత విచారణను ప్రారంభించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత కళాశాలలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/fake-fire-nocs-submitted-by-private-junior-colleges-telangana-board-launches-probe-1882360.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxPVVB2S01FWmtGTHhTeG0weTZmRWg1eGN6QUpGRW9xLXAzdnJVcmdUVlFpXzVjRlV0Q3hmZjlEQVhLXzRlNVNHSFBtclpZaWtseHFxTm5fd3luRFJCbXRkeVRBQ0hQNjJBOTNnUFFXVGRodkRvM3hHQklHa3VWVktsWUdwSU5EazNlbjBpWDdoSE9hR2lKbGNFdDhfWFhvYUstcEIzZXZRei1iV21Wb2l1TXRrU3RxOFVhazBQNUYwZ3JFbHE2OTN1MtIBzgFBVV95cUxQV1NTd1VnaXY0cndkTV9WRkhGY1hzX1I5dXhYVlpvN3pta1FyTFlZaHo0X3d0bXpMY2N6bEVIS3EtNlNjTWRDcWczSDE0TjRMUG9UZHJyUzd5aHA5cUFlbUliblc4ZDRuaXRNenBqWjQwQ050d0ZPSUpqNmRDUEpwTUcySzFZT0lmaThpMU11TXB1LVc5UUU0VXd1bmVJdHhwdE5KSjFxZ2NfOGdPaGg3Nnh6NGJ5ck8yUTNVMWdrRE9WUUZtS3FGMnEyYWo5Zw?oc=5"}]}]}