{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bart-det-sartiphiketla-jaareelo-prajalanu-ibbamdi-pettoddu","title_te":"బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్ల జారీలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు!","section":"తాజా","status_line":"బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్ల జారీలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T19:55:24.571Z"},"facts":[],"events":[{"id":"event-54152","date":"2026-08-04T19:08:03.000Z","title_te":"బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్ల జారీలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు!","body_te":"కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జనన, మరణాల నమోదు సవరణ బిల్లు-2026’కు బీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బిల్లుపై మంగళవారం పార్లమెంట్‌లో జరిగిన చర్చలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. జనన ధ్రువీకరణ పత్రం కేవలం కాగితం కాదని, అది ప్రతి పౌరుడికీ లభించే మొదటి చట్టబద్ధమైన గుర్తింపు అని వద్దిరాజు పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-backs-birth-and-death-registration-amendment-bill-2026-in-rajya-sabha-2473480"}]}]}