{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baruvu-taggemduku-mamdulu-vaadutunnaaraa-beeker-phul-asaluke-esa","title_te":"బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది","section":"తాజా","status_line":"బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T08:08:26.814Z"},"facts":[],"events":[{"id":"event-71664","date":"2026-08-15T07:26:10.000Z","title_te":"బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది","body_te":"బరువు త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో డాక్టర్‌ సలహా లేకుండా మౌంజారో, ఓజెంపిక్‌, వేగోవీ, రైబెల్సస్‌ వంటి GLP-1 ఔషధాలను సొంతంగా వాడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సెమాగ్లూటైడ్‌ వంటి ఔషధాలు కొన్ని సందర్భాల్లో బరువు తగ్గడంలో సహాయపడినా, ప్రతి ఒక్కరికీ సరిపోవు. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/taking-weight-loss-drugs-without-medical-advice-telangana-dca-issues-show-cause-notices-to-43-medical-shops-1888584.html"}]}]}