{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"barytes-aamdhraaku-mana-khanijam-maanukota-jillaalo-aagani-baira","title_te":"Barytes | ఆంధ్రాకు.. మన ఖనిజం.. మానుకోట జిల్లాలో ఆగని బైరైటీస్‌ అక్రమ రవాణా!","section":"తాజా","status_line":"Barytes | ఆంధ్రాకు.. మన ఖనిజం.. మానుకోట జిల్లాలో ఆగని బైరైటీస్‌ అక్రమ రవాణా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T02:45:28.271Z"},"facts":[],"events":[{"id":"event-46141","date":"2026-07-31T02:16:00.000Z","title_te":"Barytes | ఆంధ్రాకు.. మన ఖనిజం.. మానుకోట జిల్లాలో ఆగని బైరైటీస్‌ అక్రమ రవాణా!","body_te":"తెలంగాణలోని ఖనిజ సంపద అక్రమంగా ఆంధ్రాకు తరలిపోతున్నది. ఇక్కడి విలువైన ఖనిజ సంపదపై కన్నేసిన అక్రమారులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే అటవీ భూముల నుంచి తరలించి తెలంగాణ ఖనిజాన్ని లూటీ చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/unstoppable-smuggling-of-bi-rights-in-manukota-district-2468202"}]}]}