{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"batukamma-pamduge-taarget-ee-pamta-veste-mee-imta-dabbule-dabbul","title_te":"బతుకమ్మ పండుగే టార్గెట్.. ఈ పంట వేస్తే మీ ఇంట డబ్బులే డబ్బులు","section":"తాజా","status_line":"బతుకమ్మ పండుగే టార్గెట్.. ఈ పంట వేస్తే మీ ఇంట డబ్బులే డబ్బులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T10:41:19.761Z"},"facts":[],"events":[{"id":"event-46809","date":"2026-07-31T10:22:08.000Z","title_te":"బతుకమ్మ పండుగే టార్గెట్.. ఈ పంట వేస్తే మీ ఇంట డబ్బులే డబ్బులు","body_te":"చాలా మంది బిజినెస్ చేయాలి అనుకుంటారు. కానీ వారికి సరైన ఐడియా ఉండదు. అసలు ఏం చేయాలి అనేది తోచదు. కానీ ఆగస్టులో ఈ బిజినెస్ చేస్తే బతుకమ్మ పండుగ వరకు మీ ఇంటిలో సిరుల పంటనే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఇది ఏ బిజినెస్ అనుకుంటున్నారా? పూల బిజినెస్. బంతి పూల ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పూలతోటను పెడితే బతుకమ్మ పండుగ సమయంలో మీరు అత్యధిక లాభాలను అందుకుంటారంట.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/bathukamma-flower-business-plant-marigolds-in-august-for-huge-profits-1877600.html"}]}]}