{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"batukulu-maarale-poraatam-aagale","title_te":"బతుకులు మారలే.. పోరాటం ఆగలే..!!","section":"తాజా","status_line":"బతుకులు మారలే.. పోరాటం ఆగలే..!!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T01:27:14.327Z"},"facts":[],"events":[{"id":"event-61157","date":"2026-08-08T23:56:14.000Z","title_te":"బతుకులు మారలే.. పోరాటం ఆగలే..!!","body_te":"అడవితల్లిపై హకులు ఒకొకటిగా చేజారుతుండడంతో తమ ఉనికిని, అస్తిత్వాన్ని కోల్పోతున్నామని ఆదివాసీలు తల్లడిల్లుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో అడవుల నుంచి తరిమి వేయబడుతున్న పరిణామాలు వారిలో ఆందోళనకు కారణమవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/today-is-world-tribal-day-2478061"}]}]}