{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bay-leaf-biryaanee-aaku-kevalam-masaalaa-kaadu-imti-subhaaniki-p","title_te":"Bay Leaf: బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు భావిస్తారు?","section":"తాజా","status_line":"Bay Leaf: బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు భావిస్తారు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T16:44:31.816Z"},"facts":[],"events":[{"id":"event-57349","date":"2026-08-06T16:20:11.000Z","title_te":"Bay Leaf: బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు భావిస్తారు?","body_te":"Bay Leaf Benefits: బిర్యానీ ఆకు కేవలం వంటల్లో సువాసన కోసం ఉపయోగించే మసాలా మాత్రమే కాదు. కొన్ని సంప్రదాయాల ప్రకారం ఇది ఇంట్లో శాంతి, శ్రేయస్సు, సానుకూల ఆలోచనలకు ప్రతీకగా భావిస్తారు. అయితే ఈ నమ్మకాలపై శాస్త్రం ఏమి చెబుతోంది? సంప్రదాయ విశ్వాసాలు, మానసిక ప్రభావం, శాస్త్రీయ దృక్కోణం గురించి తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/bay-leaf-at-home-traditional-beliefs-positive-symbolism-and-what-science-really-says-1882369.html"}]}]}