{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bayataku-vellalekapotunnaaraa-imtlone-10-000-adugulu-poorti-ches","title_te":"బయటకు వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే 10,000 అడుగులు పూర్తి చేసే 9 సూపర్ చిట్కాలు!","section":"తాజా","status_line":"బయటకు వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే 10,000 అడుగులు పూర్తి చేసే 9 సూపర్ చిట్కాలు!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T04:06:56.963Z"},"facts":[],"events":[{"id":"event-27556","date":"2026-07-20T03:45:34.000Z","title_te":"బయటకు వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే 10,000 అడుగులు పూర్తి చేసే 9 సూపర్ చిట్కాలు!","body_te":"Indoor Walking Tips: బయటకు వెళ్లే అవకాశం లేకపోయినా ఇంట్లోనే రోజుకు 10,000 అడుగులు పూర్తి చేయవచ్చు. ఒకేచోట నడవడం, మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం, ట్రెడ్‌మిల్ ఉపయోగించడం వంటి 9 సులభమైన చిట్కాలతో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండే మార్గాలను తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-complete-10000-steps-at-home-9-easy-indoor-walking-tips-to-stay-fit-1869451.html"}]}]}