{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bbl-2026-big-baash-leeg-charitralone-sarikotta-rikaardu-atyamta","title_te":"BBL 2026 : బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్","section":"తాజా","status_line":"BBL 2026 : బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T11:24:40.662Z"},"facts":[],"events":[{"id":"event-53453","date":"2026-08-04T09:27:50.000Z","title_te":"BBL 2026 : బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్","body_te":"BBL 2026 : ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బెన్ స్టోక్స్‌పై బిగ్ బాష్ లీగ్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. సిడ్నీ సిక్సర్స్, హోబార్ట్ హరికేన్స్ పోటీపడుతుండగా, స్టోక్స్‌కు దాదాపు 600,000 ఆస్ట్రేలియన్ డాలర్ల డీల్ దక్కే అవకాశం ఉంది. ఇది పూర్తయితే BBL చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/ben-stokes-set-to-become-highest-paid-player-in-bbl-history-following-international-retirement-1880610.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6AFBVV95cUxPM3pncDFyNW1HN0dMSUpqS2VoSkpWdllsNUxBUE1DTlpKR0dTcTJyUldtSTZWbjdEX19uOUVFdGQ1OUFtdXNrWUhKNXBTRnpQTDZaWHhlRjJka3hqLUZNbTl0REgxeDlWZDFXRzZJMnFJOW5pb1AzTi1MSld4QlE4Y1hPSWQ2R3V6cHVQaTNBLWdtcTZOMnlhMWVMXzZUVjFabllvTXZ2ZEQ2NDVlUmhQRFNnX2U2alhCdHpyb3d6QzhUX2hLcnVrblhoUzBGUVVwekZlcDV6bmItUjVrZmpUNGNyQTlnUVFK0gHoAUFVX3lxTE8zemdwMXI1bUc3R0xJSmpLZWhKSlZ2WWw1TEFQTUNOWkpHR1NxMnJSV21JNlZuN0RfX245RUV0ZDU5QW11c2tZSEo1cFNGelBMNlpYeGVGMmRreGotRk1tOXRESDF4OVZkMVdHNkkycUk5bmlvUDNOLUxKV3hCUThjWE9JZDZHdXpwdVBpM0EtZ21xNk4yeWExZUxfNlRWMVpuWW9NdnZkRDY0NWVSaFBEU2dfZTZqWEJ0enJvd3pDOFRfaEtydWtuWGhTMEZRVXB6RmVwNXpuYi1SNWtmalQ0Y3JBOWdRUUo?oc=5"}]}]}