{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bcci-amda-r-19-ja-ttulo-aarya-veer-sehvaag-viket-keepa-r-gaa-dra","title_te":"BCCI | అండ‌ర్ -19 జ‌ట్టులో ఆర్య‌వీర్ సెహ్వాగ్.. వికెట్‌కీప‌ర్‌గా ద్ర‌విడ్ వార‌సుడు..!","section":"తాజా","status_line":"BCCI | అండ‌ర్ -19 జ‌ట్టులో ఆర్య‌వీర్ సెహ్వాగ్.. వికెట్‌కీప‌ర్‌గా ద్ర‌విడ్ వార‌సుడు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T08:41:22.820Z"},"facts":[],"events":[{"id":"event-91062","date":"2026-08-27T07:49:44.000Z","title_te":"BCCI | అండ‌ర్ -19 జ‌ట్టులో ఆర్య‌వీర్ సెహ్వాగ్.. వికెట్‌కీప‌ర్‌గా ద్ర‌విడ్ వార‌సుడు..!","body_te":"BCCI : భార‌త దిగ్గ‌జాల వార‌సులు అంత‌ర్జాతీయ క్రికెట్‌వైపు వేగంగా దూసుకొస్తున్నారు. జూనియ‌ర్ స్థాయిలో అదగొడుతున్న‌ రాహుల్ ద్ర‌విడ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు అండ‌ర్ -19 జ‌ట్టులోకి వ‌చ్చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/dravid-and-sehwag-sons-picked-for-australia-tour-2495372"}]}]}