{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bcci-women-laards-lo-bhaarata-kriketarla-photoshoot-veediyo-pamc","title_te":"BCCI Women | లార్డ్స్‌లో భారత క్రికెటర్ల ఫొటోషూట్.. వీడియో పంచుకున్న బీసీసీఐ..!","section":"తాజా","status_line":"BCCI Women | లార్డ్స్‌లో భారత క్రికెటర్ల ఫొటోషూట్.. వీడియో పంచుకున్న బీసీసీఐ..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T13:44:35.690Z"},"facts":[],"events":[{"id":"event-8907","date":"2026-07-09T13:22:35.000Z","title_te":"BCCI Women | లార్డ్స్‌లో భారత క్రికెటర్ల ఫొటోషూట్.. వీడియో పంచుకున్న బీసీసీఐ..!","body_te":"BCCI Women : ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు ఏకైక టెస్టుకు సమాయత్తమవుతోంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీకి ముందు టీమిండియా క్రికెటర్లు ఫొటోషూట్‌లో సందడి చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/india-women-cricketers-photshoot-in-lords-bcci-shares-video-2445944"}]}]}