{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beauty-tips-nalla-machchalekaadu-motimalanu-saitam-maayam-chesi","title_te":"Beauty Tips: నల్ల మచ్చలేకాదు మొటిమలను సైతం మాయం చేసి.. ముఖాన్ని మెరిపించే సూపర్ చిట్కా..","section":"తాజా","status_line":"Beauty Tips: నల్ల మచ్చలేకాదు మొటిమలను సైతం మాయం చేసి.. ముఖాన్ని మెరిపించే సూపర్ చిట్కా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T13:18:51.156Z"},"facts":[],"events":[{"id":"event-60556","date":"2026-08-08T12:42:42.000Z","title_te":"Beauty Tips: నల్ల మచ్చలేకాదు మొటిమలను సైతం మాయం చేసి.. ముఖాన్ని మెరిపించే సూపర్ చిట్కా..","body_te":"ఇప్పుడంటే అందంగా కనిపించేందుకు ఖదీదైన బ్యూటీ ప్రాడక్ట్స్ వాడుతూ ఆర్టిఫిషియ్ అందాన్ని పొందుతున్నారు జనాలు. కానీ మన పూర్వకాలంలో రాణులు, మహిళలు సహజంగానే అందంగా అండేవారు. మరీ ఎలాంటి మేకప్ లేకుండానే అప్పట్లోనే వాళ్లు అంత అందంగా ఎలా ఉన్నారు.. ఈ సౌందర్యం వెనక ఉన్న రహస్యమేంటని మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక వేళ మీకు ఈ డౌట్ వచ్చి ఉంటే.. సమాధానం ఇక్కడ ఉంది. తెలుసుకుందాం పదండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/secret-to-natural-beauty-how-neem-leaves-can-transform-your-skin-naturally-1883619.html"}]}]}