{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bed-sheetla-numchi-chemata-mukka-vaasana-vastomdaa-ilaa-kleen-ch","title_te":"బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో మాయం!","section":"తాజా","status_line":"బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో మాయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T16:35:27.918Z"},"facts":[],"events":[{"id":"event-73830","date":"2026-08-16T15:24:42.000Z","title_te":"బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో మాయం!","body_te":"వేసవి, వర్షాకాలంలో రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు వచ్చే చెమట, శరీరంలోని నూనెలు బెడ్‌షీట్లలోకి చేరుతుంటాయి. దీనివల్ల సాధారణ సర్ఫ్‌తో ఎంత బాగా ఉతికినా దుప్పటి నుంచి సన్నని దుర్వాసన లేదా కంపు రావడం మానదు. ఈ సమస్యకు ఇంట్లో ఉండే వైట్ వినెగర్ అద్భుతమైన పరిష్కారంగా పనిచేస్తుంది. వినెగర్‌తో క్లీన్‌ చేయటం వల్ల దుప్పటి దారాల్లో పట్టుకున్న చెమట, డిటర్జెంట్ అవశేషాలను తొలగించి బెడ్‌షీట్‌ను తాజాగా, మెత్తగా మారుస్తుంది. బెడ్‌షీట్ల దుర్వాసన పోగొట్టడానికి వినెగర్‌ను సరైన పద్ధతిలో ఎలా వాడాలో వివరంగా తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/bed-sheets-still-smell-after-washing-try-this-simple-white-vinegar-hack-1889724.html"}]}]}