{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beeaar-es-an-staapabul-evaroo-phinish-cheyaleru-keteeaar","title_te":"బీఆర్‌ఎస్‌ అన్‌స్టాపబుల్‌.. ఎవరూ ఫినిష్‌ చేయలేరు.. కేటీఆర్‌","section":"తాజా","status_line":"బీఆర్‌ఎస్‌ అన్‌స్టాపబుల్‌.. ఎవరూ ఫినిష్‌ చేయలేరు.. కేటీఆర్‌","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-02T23:49:58.392Z"},"facts":[],"events":[{"id":"event-50761","date":"2026-08-02T22:20:00.000Z","title_te":"బీఆర్‌ఎస్‌ అన్‌స్టాపబుల్‌.. ఎవరూ ఫినిష్‌ చేయలేరు.. కేటీఆర్‌","body_te":"బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ర్టాన్ని స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత విజయవంతమైన ‘స్టార్టప్‌ స్టేట్‌'గా నిలిపామని, అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. ఇటీవలే ఢిల్లీలో ఓ మీడియా సంస్థ (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌) నిర్వహించిన ఐడియా ఎక్స్‌చేంజ్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొని తన అభిప్రాయాలు పంచుకున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ktr-alleges-bjp-and-congress-nexus-on-rahul-gandhi-gen-z-and-brs-2471615"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiqAFBVV95cUxPcjlFa3FCUXR3dEQ3dGVpNWZPangxdzBTYVhNdGg1UHZJVFpzMGZ2WjlaRWFndVBMWkRjQXQ3SUR3Um9mdVdXMlVxT2RfS1FQYURQX28wbzQ0SFU3SDlUT0l1dUhOWU1oNHRaMjVQM3g2LXNLWnBab3pvU3B4V0lpWUhvMXMtYmhVNXZZWDctZXFrU3lUdE5KR0p4V29ya1hidnE0dEZFQU4?oc=5"}]}]}