{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beeaar-es-poraatamtone-kemdreeya-vidyaalayam","title_te":"బీఆర్‌ఎస్‌ పోరాటంతోనే కేంద్రీయ విద్యాలయం","section":"తాజా","status_line":"బీఆర్‌ఎస్‌ పోరాటంతోనే కేంద్రీయ విద్యాలయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T20:07:55.348Z"},"facts":[],"events":[{"id":"event-82177","date":"2026-08-21T20:07:13.000Z","title_te":"బీఆర్‌ఎస్‌ పోరాటంతోనే కేంద్రీయ విద్యాలయం","body_te":"పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో కేంద్రప్రభుత్వంపై పోరాటం ఫలితంగా ములుగు జిల్లాలో ఎట్టకేలకు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/jawaharnagar-model-school-following-brs-struggles-2490707"}]}]}