{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beeel-vola-samkhyanu-marimta-pemchaali-talasaani-sreenivaas-yaad","title_te":"బీఎల్‌వోల సంఖ్యను మరింత పెంచాలి.. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌","section":"తాజా","status_line":"బీఎల్‌వోల సంఖ్యను మరింత పెంచాలి.. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T22:07:16.368Z"},"facts":[],"events":[{"id":"event-57597","date":"2026-08-06T21:25:58.000Z","title_te":"బీఎల్‌వోల సంఖ్యను మరింత పెంచాలి.. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌","body_te":"ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు బీఎల్‌ఓలు, సిబ్బంది సంఖ్యను మరింతగా పెంచాలని మాజీ మంత్రి సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/number-of-blos-needs-to-be-increased-further-says-talasani-srinivas-yadav-2475577"}]}]}