{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beeemdablyoo-baik-pai-ubar-raidar-bijines-phaumdar-ku-jeevita-pa","title_te":"బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్.. బిజినెస్ ఫౌండర్‌కు జీవిత పాఠం చెప్పిన జెన్‌జీ.. నెటిజన్లు ఫిదా!","section":"తాజా","status_line":"బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్.. బిజినెస్ ఫౌండర్‌కు జీవిత పాఠం చెప్పిన జెన్‌జీ.. నెటిజన్లు ఫిదా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T07:45:00.558Z"},"facts":[],"events":[{"id":"event-60056","date":"2026-08-08T06:40:29.000Z","title_te":"బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్.. బిజినెస్ ఫౌండర్‌కు జీవిత పాఠం చెప్పిన జెన్‌జీ.. నెటిజన్లు ఫిదా!","body_te":"రాత్రిపూట పని నుండి ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ లేదా బైక్ బుక్ చేసుకోవడం సర్వసాధారణం. కానీ, మీరు ఒక సాధారణ రైడ్ బుక్ చేసుకుంటే, లక్షల రూపాయల విలువైన మెరిసే బీఎండబ్ల్యూ బైక్‌ మిమ్మల్ని తీసుకెళ్లడానికి వస్తే ఎలా ఉంటుంది? ముంబైలో ఇలాంటిదే జరిగింది. ఒక కంపెనీ వ్యవస్థాపకుడు అర్ధరాత్రి ఉబర్ బుక్ చేయగా, రైడర్ తన ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్‌లో వచ్చాడు. వ్యవస్థాపకుడు ఆశ్చర్యంతో అతన్ని ఒక ప్రశ్న అడగ్గా, ఆ రైడర్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో అందరి మనసులను గెలుచుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/bmw-bike-riders-uber-journey-leaves-mumbai-business-founder-inspired-a-powerful-life-lesson-1883297.html"}]}]}