{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beehaar-bamkipoor-lo-beejepee-kamchukota-baddalu-mamtri-ponnam-p","title_te":"బీహార్ బంకిపూర్‌లో బీజేపీ కంచుకోట బద్దలు : మంత్రి పొన్నం ప్రభాకర్","section":"తాజా","status_line":"బీహార్‌లో బీజేపీ కంచుకోట బద్దలు.. 3 దశాబ్దాలుగా ఓటమెరుగని చోట ఘోర పరాజయం","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-03T20:08:02.903Z"},"facts":[],"events":[{"id":"event-52420","date":"2026-08-03T19:51:48.000Z","title_te":"బీహార్‌లో బీజేపీ కంచుకోట బద్దలు.. 3 దశాబ్దాలుగా ఓటమెరుగని చోట ఘోర పరాజయం","body_te":"బీహార్‌లో బీజేపీ కంచుకోట బద్ధలైంది. బాంకీపుర్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో జన్‌ సురాజ్‌ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చరిత్ర సృష్టించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్‌ కుమార్‌ సిన్హాను 19,324 ఓట్ల తేడాతో ఓడించి తన పార్టీకి ఆయన తొలి ఎన్నికల విజయాన్ని అందించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jan-suraaj-party-chief-prashant-kishor-won-the-bankipur-2472456"}]},{"id":"event-52382","date":"2026-08-03T18:08:50.000Z","title_te":"బీహార్ బంకిపూర్‌లో బీజేపీ కంచుకోట బద్దలు : మంత్రి పొన్నం ప్రభాకర్","body_te":"బీహార్ బంకిపూర్‌లో బీజేపీ కంచుకోట బద్దలు : మంత్రి పొన్నం ప్రభాకర్ hydarshaik Mon, 08/03/2026 - 23:38","importance":"minor","verification":"single","sources":[{"outlet":"సాక్షి","url":"https://www.sakshi.com/telugu-news/national/minister-ponnam-prabhakars-reaction-bankipur-assembly-election-result-bihar"}]}]}