{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beehaar-lo-udriktata-tejasvi-yaadav-arest","title_te":"బీహార్ లో ఉద్రిక్తత..తేజస్వి యాదవ్ అరెస్ట్","section":"తాజా","status_line":"బీహార్ లో ఉద్రిక్తత..తేజస్వి యాదవ్ అరెస్ట్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T10:09:45.830Z"},"facts":[],"events":[{"id":"event-78306","date":"2026-08-19T09:06:15.000Z","title_te":"బీహార్ లో ఉద్రిక్తత..తేజస్వి యాదవ్ అరెస్ట్","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: విద్యార్థులకు మద్దతుగా, పేపర్ లీక్ లను వ్యతిరేకిస్తూ బీహార్ ప్రతిపక్ష నేత ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ బుధవారం రాజ్‌భవన్ మార్చ్ కు పిలుపునిచ్చారు. రాజ్ భవన్ వైపు దూసుకొస్తున్న ఆర్జేడీ శ్రేణులపై పోలీసులు జల ఫిరంగులతో దాడి చేశారు. ఆ తర్వాత తేజస్వి యాదవ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ యువత చైతన్యం పొందిందని, ఈ తరహా ఉద్యమాలను ఎవరూ ఆపలేరని బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. సివాన్ జిల్లాలో గత నెలలో విద్యార్థలునిరసనలపైకి […] The post బీహార్ లో ఉద్రిక్తత..తేజస్వి యాదవ్ అరెస్ట్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/tension-in-bihar-tejashwi-yadav-arrested/"}]}]}