{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beejepee-deelimiteshan-ku-revamt-saport-mee-seeemnu-meeru-prasni","title_te":"బీజేపీ డీలిమిటేషన్‌కు రేవంత్‌ సపోర్ట్‌.. మీ సీఎంను మీరు ప్రశ్నించరా?","section":"తాజా","status_line":"బీజేపీ డీలిమిటేషన్‌కు రేవంత్‌ సపోర్ట్‌.. మీ సీఎంను మీరు ప్రశ్నించరా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65865","date":"2026-08-11T20:04:44.000Z","title_te":"బీజేపీ డీలిమిటేషన్‌కు రేవంత్‌ సపోర్ట్‌.. మీ సీఎంను మీరు ప్రశ్నించరా?","body_te":"డీలిమిటేషన్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నదని డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి.. బీజేపీ సర్కార్‌ డీలిమిటేషన్‌ ప్రక్రియకు మద్దతిచ్చారని గుర్తుచేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/dmk-mp-dayanidhi-maran-accuses-congress-of-double-standards-on-delimitation-2480777"}]}]}