{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beejepee-emmelyepai-kula-vivaksha-aalaya-bhoomi-poojalo-avamaana","title_te":"బీజేపీ ఎమ్మెల్యేపై కుల వివక్ష.. ఆలయ భూమి పూజలో అవమానం","section":"తాజా","status_line":"బీజేపీ ఎమ్మెల్యేపై కుల వివక్ష.. ఆలయ భూమి పూజలో అవమానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T19:38:27.969Z"},"facts":[],"events":[{"id":"event-83836","date":"2026-08-22T19:30:01.000Z","title_te":"బీజేపీ ఎమ్మెల్యేపై కుల వివక్ష.. ఆలయ భూమి పూజలో అవమానం","body_te":"యూపీలోని బీజేపీ సర్కార్‌ తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేపై కుల వివక్ష చూపించడం చర్చనీయాంశంగా మారింది. మలిహాబాద్‌ ఎమ్మెల్యే జై దేవీ కౌశల్‌ మాట్లాడుతూ.. శీత్లాదేవీ ఆలయంలో రూ.78 లక్షల విలువైన నిర్మాణ పనుల కోసం భూమిపూజ నిర్వహించారని తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bjp-mla-from-malihabad-jai-devi-kaushal-has-alleged-caste-in-uttar-pradesh-2491438"}]}]}