{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beejepeedi-daadula-samskruti","title_te":"బీజేపీది దాడుల సంస్కృతి","section":"తాజా","status_line":"బీజేపీది దాడుల సంస్కృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T22:12:47.864Z"},"facts":[],"events":[{"id":"event-64135","date":"2026-08-10T21:42:30.000Z","title_te":"బీజేపీది దాడుల సంస్కృతి","body_te":"బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో కరీంనగర్‌ను సేఫ్‌ సిటీగా ఉంచామని, స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేశామని, బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తుందనుకుంటే కత్తులతో దాడులు చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ధ్వజమెత్తారు. నగరంలో బీజేపీ అధికారంలోకి వచ్చి అరాచక పాలన చేస్తున్నదని, ప్రగతి పథంలో నడుపుతారనుకుంటే దాడుల సంస్కృతిని తెరపైకి తెస్తున్నదని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని విన్నవించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/consultation-with-an-injured-brs-activist-undergoing-treatment-in-the-hospital-2479852"}]}]}