{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beejepeeki-taggutunna-janaadarana","title_te":"బీజేపీకి తగ్గుతున్న జనాదరణ!","section":"తాజా","status_line":"బీజేపీకి తగ్గుతున్న జనాదరణ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65792","date":"2026-08-11T18:41:52.000Z","title_te":"బీజేపీకి తగ్గుతున్న జనాదరణ!","body_te":"కాషాయపక్షానికి కంచుకోటలుగా భావించే ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లో ప్రధాని నరేంద్రమోదీకి జనాదరణ బాగా తగ్గిపోయింది. బిహార్‌లోని బాంకీపూర్‌ అసెంబ్లీ ఉపఎన్నిక ఇది నిరూపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యాక నితిన్‌ నబీన్‌ రాజీనామాతో ఈ ఉపఎన్నిక జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/opinions/pm-modi-popularity-has-significantly-declined-in-uttar-pradesh-and-bihar-states-considered-strongholds-of-the-saffron-party-2480595"}]}]}