{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beejepeeni-emdagattadamlo-kaamgres-viphalam","title_te":"బీజేపీని ఎండగట్టడంలో కాంగ్రెస్ విఫలం","section":"తాజా","status_line":"బీజేపీని ఎండగట్టడంలో కాంగ్రెస్ విఫలం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-08T22:14:32.674Z"},"facts":[],"events":[{"id":"event-7551","date":"2026-07-08T22:06:55.000Z","title_te":"బీజేపీని ఎండగట్టడంలో కాంగ్రెస్ విఫలం","body_te":"‘సర్‌’ పేరుతో ఓట్ల తొలగింపు కుట్రలుప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్యనవతెలంగాణ-మహబూబాబాద్/మరిపెడదేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు (సర్) ప్రక్రియ పేరుతో లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని, దీనిని బట్టబయలు చేసి అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య విమర్శించారు. బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని పెరమండ్ల జగన్నాథ భవనంలో నిర్వహించిన సీపీఐ(ఎం) జిల్లా స్థాయి […] The post బీజేపీని ఎండగట్టడంలో కాంగ్రెస్ విఫలం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/congress-fails-to-stun-bjp/"}]}]}