{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beepee-dipreshan-kosam-vaade-mamdulaku-emda-vedini-tattukolekapo","title_te":"బీపీ, డిప్రెషన్ కోసం వాడే మందులకు, ఎండ వేడిని తట్టుకోలేకపోవడానికి సంబంధం ఉందా?","section":"తాజా","status_line":"బీపీ, డిప్రెషన్ కోసం వాడే మందులకు, ఎండ వేడిని తట్టుకోలేకపోవడానికి సంబంధం ఉందా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T08:29:33.334Z"},"facts":[],"events":[{"id":"event-86109","date":"2026-08-24T06:58:24.000Z","title_te":"బీపీ, డిప్రెషన్ కోసం వాడే మందులకు, ఎండ వేడిని తట్టుకోలేకపోవడానికి సంబంధం ఉందా?","body_te":"డిప్రెషన్, ఆందోళన, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక అనారోగ్య చికిత్స కోసం అనేక మందులు వాడేవారు తీవ్రమైన ఎండ బారిన పడినప్పుడు ఆ మందుల వల్ల కలిగే ప్రమాదాలు పెరుగుతాయి. ఎందుకంటే ఈ మందులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడులోని హైపోథాలమస్‌ను ప్రభావితం చేస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c8xn0xp4pldo?at_medium=RSS&at_campaign=rss"}]}]}