{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beer-glaas-lo-palleelu-veste-munagavu-telavu-emduko-telusaa-deen","title_te":"బీర్ గ్లాస్‌లో పల్లీలు వేస్తే మునగవు.. తేలవు.. ఎందుకో తెలుసా? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే!","section":"తాజా","status_line":"బీర్ గ్లాస్‌లో పల్లీలు వేస్తే మునగవు.. తేలవు.. ఎందుకో తెలుసా? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T10:29:38.523Z"},"facts":[],"events":[{"id":"event-84673","date":"2026-08-23T07:41:11.000Z","title_te":"బీర్ గ్లాస్‌లో పల్లీలు వేస్తే మునగవు.. తేలవు.. ఎందుకో తెలుసా? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే!","body_te":"బీర్ తాగేటప్పుడు నట్స్ లేదా పల్లీలను నంచుకోవడం చాలామందికి అలవాటు. అయితే, బీర్ గ్లాస్‌లో కొన్ని వేరుశెనగ గుళ్లను వేస్తే అవి గ్లాస్ అడుగున స్థిరంగా ఉండకుండా పైకీ కిందకీ తేలుతూ కదులుతుంటాయి. దీనిని డాన్సింగ్ పీనట్స్ అని పిలుస్తారు. ఇది ఏదో మాయాజాలం అనుకుంటే పొరపాటే, దీని వెనుక పూర్తి శాస్త్రీయ కారణం ఉంది. జర్మనీలోని లుడ్విగ్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా ఈ ఆసక్తికరమైన అంశంపై పరిశోధన చేసి కీలక విషయాలను వెల్లడించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/why-do-peanuts-dance-in-a-glass-of-beer-the-science-behind-the-fascinating-phenomenon-1894545.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxNYlJNNmFranBBTnlnX24yb2ZvOWNOZ1pObDNfbGd3Zk5FUlFZVDFfdS04a2dOT2wzTk9oSktBX21IY3FGM2l1aGdvOGdhclI2ek5Wam9Qb2psX0xPRW8tdEJkSGtnUUJBODhieHhmUlIxZ29RSDF3dElDeFBTeVRTc01RWWR6ejFaYW1VYUFyVU9DckowUmxTdUs1RDY3Uy1qY2ptZUFPYWJZMkNYbDRkZjEwVk5xMmc4NURaQU40cm5FTnVwdWIzMdIBzgFBVV95cUxNOW8wV0FCOV9vcmdWdHpRR1dwVG93QjYtc3ktX0VzLUV4dk04SkdCQ2hKNjlMVU1PbEpWUzRLc3pqNDdHMVE5VjIxRjB0RHlCczhWTFFqRV9RNmpDaXY0SVdHRXpGLU5paHpOdHdJZUNYeXdSaXhDTzdBSDBaRGMzbDJnUzRwOHhRb0RuYUo5aGpmVHNWQ0x3c2Nadzc4OEs3amVOczlGNGVMRmJBYlJZb2dKWi1DS0xySXhHTG93NU5PcmNfNHRhSDByN1V0UQ?oc=5"}]}]}