{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beeseela-aikyatatone-raajyaadhikaaram","title_te":"బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం","section":"తాజా","status_line":"బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T20:41:55.174Z"},"facts":[],"events":[{"id":"event-27139","date":"2026-07-19T20:12:34.000Z","title_te":"బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం","body_te":"బీసీలు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం సాధించాలంటే పల్లె నుంచి ఢిల్లీ వరకు ఐక్యంగా ఉద్యమించడమే మార్గమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్‌ రోడ్‌లోని మాస్టర్‌ జీ కళాశాల ఆడిటోరియంలో కుడా మాజీ చైర్మన్‌, ఓబీసీ చైర్మన్‌ సుందర్‌ రాజ్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఓబీసీ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా బండా ప్రకాశ్‌తో పాటు శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ హాజరయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/deputy-chairman-banda-prakash-in-obc-felicitation-ceremony-meaning-2456575"}]}]}