{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beeseela-dimaamdlu-neraverchaalani-dhilleelo-dharnaa","title_te":"బీసీల డిమాండ్లు నెరవేర్చాలని ఢిల్లీలో ధర్నా","section":"తాజా","status_line":"బీసీల డిమాండ్లు నెరవేర్చాలని ఢిల్లీలో ధర్నా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T20:20:12.438Z"},"facts":[],"events":[{"id":"event-55850","date":"2026-08-05T19:25:08.000Z","title_te":"బీసీల డిమాండ్లు నెరవేర్చాలని ఢిల్లీలో ధర్నా","body_te":"బీసీలకు ఇచ్చిన హామీల ను, బీసీలు దశాబ్దాలు చేస్తున్న డి మాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద బీసీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి నేతలు బుధవారం ధర్నా చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/dharna-in-delhi-to-fulfill-bcs-demands-2474559"}]}]}