{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beeseeseeai-vaddamdi-aastreliyaa-rammamdi-lakkeechaans-pattesina","title_te":"బీసీసీఐ వద్దంది.. ఆస్ట్రేలియా రమ్మంది.. లక్కీఛాన్స్ పట్టేసిన ప్లేయర్..!","section":"తాజా","status_line":"బీసీసీఐ వద్దంది.. ఆస్ట్రేలియా రమ్మంది.. లక్కీఛాన్స్ పట్టేసిన ప్లేయర్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T06:48:47.279Z"},"facts":[],"events":[{"id":"event-90874","date":"2026-08-27T06:27:10.000Z","title_te":"బీసీసీఐ వద్దంది.. ఆస్ట్రేలియా రమ్మంది.. లక్కీఛాన్స్ పట్టేసిన ప్లేయర్..!","body_te":"Women's Cricket Australia: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగార్ కుమార్తె అనయ బంగార్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఆమెకు కీలక అనుమతి లభించింది, దీనితో ఆస్ట్రేలియాలో మహిళల కమ్యూనిటీ క్రికెట్ ఆడటానికి మార్గం సుగమమైంది. 2027 నాటికి WBBL వంటి ఎలైట్ క్రికెట్‌లో ఆడే అవకాశం ఉంది. అయితే, అనయ తన ఆటతీరుతోనే జట్టులో స్థానం సంపాదించుకోవాలని స్పష్టం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/ananya-bangar-wbbl-comeback-australia-cricket-path-1897462.html"}]}]}