{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beetroot-halwa-blad-patte-heldee-amd-testee-beet-root-halvaa-chu","title_te":"Beetroot Halwa: బ్లడ్ పట్టే హెల్దీ అండ్ టేస్టీ బీట్‌రూట్ హల్వా.. చుక్క ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!","section":"తాజా","status_line":"Beetroot Halwa: బ్లడ్ పట్టే హెల్దీ అండ్ టేస్టీ బీట్‌రూట్ హల్వా.. చుక్క ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T16:13:26.334Z"},"facts":[],"events":[{"id":"event-62241","date":"2026-08-09T16:08:04.000Z","title_te":"Beetroot Halwa: బ్లడ్ పట్టే హెల్దీ అండ్ టేస్టీ బీట్‌రూట్ హల్వా.. చుక్క ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!","body_te":"బీట్‌రూట్‌లో ఐరన్, పొటాషియం మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత తో బాధపడేవారు రోజూ కొద్దిగా బీట్‌రూట్ తీసుకుంటే రక్తకణాలు వేగంగా పెరుగుతాయి. అయితే చాలామంది పిల్లలు బీట్‌రూట్ ముక్కలను లేదా కర్రీలను తినడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడకుండా, ఎంతో కమ్మటి 'బీట్‌రూట్ హల్వా' తయారు చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/soft-and-delicious-healthy-beetroot-halwa-recipe-telugu-1884586.html"}]}]}