{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beevobee-kenaraa-byaamkula-vaddeeretlu-pempu","title_te":"బీవోబీ, కెనరా బ్యాంకుల వడ్డీరేట్లు పెంపు","section":"తాజా","status_line":"బీవోబీ, కెనరా బ్యాంకుల వడ్డీరేట్లు పెంపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T00:06:53.089Z"},"facts":[],"events":[{"id":"event-71137","date":"2026-08-14T23:19:54.000Z","title_te":"బీవోబీ, కెనరా బ్యాంకుల వడ్డీరేట్లు పెంపు","body_te":"ప్రభుత్వరంగ బ్యాంకులు రుణ గ్రహీతలకు షాకిచ్చాయి. రిజర్వు బ్యాంక్‌ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ రెండు ప్రభుత్వ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/bank-of-baroda-has-increased-its-mclr-by-10-bps-on-the-three-month-tenure-2483865"}]}]}