{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"beevobeelo-1teebee-daataa-leek","title_te":"బీవోబీలో 1టీబీ డాటా లీక్‌","section":"తాజా","status_line":"బీవోబీలో 1టీబీ డాటా లీక్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40738","date":"2026-07-27T19:46:55.000Z","title_te":"బీవోబీలో 1టీబీ డాటా లీక్‌","body_te":"ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) ఖాతాదారుల సున్నితమైన సమాచారం లీకైంది. ఏకంగా 1 టెరాబైట్‌ (టీబీ)కు సమానమైన డాటా ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులోకి రావడం సంచలనం సృష్టిస్తున్నదిప్పుడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/bank-of-baroda-customer-data-leak-1tb-information-reportedly-appears-online-2464912"}]}]}