{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"belawadi-mallamma-rishab-setti-chatrapati-sivaajee-mahaaraaj-lo","title_te":"Belawadi Mallamma | రిషబ్ శెట్టి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’లో భూమి పెడ్నేకర్.. యోధురాలి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ!","section":"తాజా","status_line":"Belawadi Mallamma | రిషబ్ శెట్టి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’లో భూమి పెడ్నేకర్.. యోధురాలి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T11:02:46.842Z"},"facts":[],"events":[{"id":"event-40049","date":"2026-07-27T11:00:27.000Z","title_te":"Belawadi Mallamma | రిషబ్ శెట్టి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’లో భూమి పెడ్నేకర్.. యోధురాలి పాత్రలో బాలీవుడ్ బ్యూటీ!","body_te":"Belawadi Mallamma | పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ పై మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, మహా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా హీరోయిన్ ఎంపికకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/bollywood-actress-rope-to-play-belawadi-mallamma-2464393"}]}]}