{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"belt-shops-ainavolunu-belt-shaapula-rahita-graamamgaa-teerchidid","title_te":"Belt shops | ఐనవోలును బెల్ట్ షాపుల రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందాం: గడ్డం రఘువంశీ","section":"తాజా","status_line":"Belt shops | ఐనవోలును బెల్ట్ షాపుల రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందాం: గడ్డం రఘువంశీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T12:11:49.844Z"},"facts":[],"events":[{"id":"event-19578","date":"2026-07-15T11:54:30.000Z","title_te":"Belt shops | ఐనవోలును బెల్ట్ షాపుల రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందాం: గడ్డం రఘువంశీ","body_te":"మల్లికార్జునస్వామి కోలువుదీరిన ఐనవోలు గ్రామాన్ని బెల్ట్ షాపుల రహిత గ్రామంగా తీర్చిదిద్దుకుందామని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గడ్డం రఘువంశీ పిలుపు నిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/warangal-city/gaddam-raghuvamshi-stated-that-belt-shops-should-not-be-set-up-in-inavolu-2452145"}]}]}