{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bengal-cm-pa-schima-bemgaal-sa-rkaaru-keela-ka-nirna-yam-aidugur","title_te":"Bengal CM | ప‌శ్చిమ‌బెంగాల్ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం.. ఐదుగురు అధికారుల‌పై వేటు","section":"తాజా","status_line":"Bengal CM | ప‌శ్చిమ‌బెంగాల్ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం.. ఐదుగురు అధికారుల‌పై వేటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T06:35:22.029Z"},"facts":[],"events":[{"id":"event-38201","date":"2026-07-26T06:12:38.000Z","title_te":"Bengal CM | ప‌శ్చిమ‌బెంగాల్ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం.. ఐదుగురు అధికారుల‌పై వేటు","body_te":"Bengal CM | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal) సువేందు అధికారి (Suvendhu Adhikari) నేతృత్వంలోని ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మమతా బెనర్జీ (Mamata Banerjee) నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పాలనలో వివాదాస్పదంగా, పక్షపాత వైఖరితో వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bengal-cm-suspends-five-police-officers-linked-to-trinamool-govt-2463408"}]}]}