{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bengaluru-idda-ru-maina-r-kootulla-nu-champi-tamdri-aatma-ha-tya","title_te":"Bengaluru: ఇద్ద‌రు మైన‌ర్ కూతుళ్ల‌ను చంపి.. తండ్రి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం","section":"తాజా","status_line":"Bengaluru: ఇద్ద‌రు మైన‌ర్ కూతుళ్ల‌ను చంపి.. తండ్రి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T05:51:37.778Z"},"facts":[],"events":[{"id":"event-64595","date":"2026-08-11T05:42:17.000Z","title_te":"Bengaluru: ఇద్ద‌రు మైన‌ర్ కూతుళ్ల‌ను చంపి.. తండ్రి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం","body_te":"Bengaluru: బెంగుళూరులోని ఓ హోట‌ల్‌లో ఇద్ద‌రు మైన‌ర్ కూతుళ్లను తండ్రి హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. నిందితుడికి 40 ఏళ్లు కాగా, అత‌ని కూతుళ్ల వ‌య‌సు 5, 10 ఏళ్లు. భార్యకు మ‌రొక‌రితో రిలేష‌న్ ఉన్నట్లు తెలిసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bengaluru-man-books-hotel-kills-two-daughters-attempts-suicide-2480057"}]}]}