{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"benjamin-netanyahu-nenu-pradhaanigaa-unnamtakaalam-paalasteenaa","title_te":"Benjamin Netanyahu | నేను ప్రధానిగా ఉన్నంతకాలం పాలస్తీనా దేశంగా ఉండదు.. ట్రంప్ ప్రతిపాదన తిరస్కరించిన నెతన్యాహు","section":"తాజా","status_line":"Benjamin Netanyahu | నేను ప్రధానిగా ఉన్నంతకాలం పాలస్తీనా దేశంగా ఉండదు.. ట్రంప్ ప్రతిపాదన తిరస్కరించిన నెతన్యాహు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T15:05:48.188Z"},"facts":[],"events":[{"id":"event-62182","date":"2026-08-09T13:58:14.000Z","title_te":"Benjamin Netanyahu | నేను ప్రధానిగా ఉన్నంతకాలం పాలస్తీనా దేశంగా ఉండదు.. ట్రంప్ ప్రతిపాదన తిరస్కరించిన నెతన్యాహు","body_te":"Benjamin Netanyahu : తాను ప్రధానిగా ఉన్నంతకాలం పాలస్తీనా దేశంగా ఉండబోదని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఈ అంశంలో ట్రంప్ ప్రతిపాదనను కూడా నెతన్యాహు తిరస్కరించారు. ఇది ట్రంప్‌నకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/no-palestinian-state-as-long-as-i-am-pm-israels-pm-benjamin-netanyahu-rejects-gaza-peace-plan-2478441"}]}]}