{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"best-husband-zodiac-signs-bhaaryanu-kveen-laa-choosukune-bhartal","title_te":"Best Husband Zodiac Signs: భార్యను క్వీన్‌లా చూసుకునే భర్తలు వీళ్లేనట.. మీ ఆయన రాశి ఉందేమో చూడండి!","section":"తాజా","status_line":"Best Husband Zodiac Signs: భార్యను క్వీన్‌లా చూసుకునే భర్తలు వీళ్లేనట.. మీ ఆయన రాశి ఉందేమో చూడండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T15:27:22.715Z"},"facts":[],"events":[{"id":"event-68994","date":"2026-08-13T15:19:02.000Z","title_te":"Best Husband Zodiac Signs: భార్యను క్వీన్‌లా చూసుకునే భర్తలు వీళ్లేనట.. మీ ఆయన రాశి ఉందేమో చూడండి!","body_te":"జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశికి చెందిన వ్యక్తుల స్వభావం, ఆలోచనా విధానం, ప్రేమను వ్యక్తపరిచే తీరు భిన్నంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా దాంపత్య జీవితంలో భార్యను గౌరవించడం, ఆమె అభిప్రాయాలకు విలువ ఇవ్వడం, కష్టసుఖాల్లో తోడుగా నిలవడం వంటి లక్షణాలు కొందరు రాశుల పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తాయని జ్యోతిష్య విశ్వాసం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/5-zodiac-men-who-treat-their-wives-like-queens-details-in-telugu-1887352.html"}]}]}