{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"best-sunroof-cars-desamlone-atyuttama-san-rooph-kaarlu-ive-keval","title_te":"Best Sunroof Cars: దేశంలోనే అత్యుత్తమ సన్‌రూఫ్ కార్లు ఇవే.. కేవలం రూ.6.99 లక్షల నుండే ప్రారంభం!","section":"తాజా","status_line":"Best Sunroof Cars: దేశంలోనే అత్యుత్తమ సన్‌రూఫ్ కార్లు ఇవే.. కేవలం రూ.6.99 లక్షల నుండే ప్రారంభం!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T15:38:23.993Z"},"facts":[],"events":[{"id":"event-26880","date":"2026-07-19T14:58:16.000Z","title_te":"Best Sunroof Cars: దేశంలోనే అత్యుత్తమ సన్‌రూఫ్ కార్లు ఇవే.. కేవలం రూ.6.99 లక్షల నుండే ప్రారంభం!","body_te":"Best Sunroof Cars: రూ.10 లక్షల లోపు సన్‌రూఫ్ ఉన్న కారు కొనాలని చూస్తున్నారా? ఇప్పుడు మీరు ఖరీదైన SUV కొనాల్సిన అవసరం లేదు. హ్యుందాయ్ i20, హ్యుందాయ్ ఎక్స్టర్, టాటా పంచ్, టాటా ఆల్ట్రోజ్ వంటి మోడళ్లు సరసమైన ధరకే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పటిష్టమైన భద్రత, ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన మైలేజీ వంటి వాటి కలయికను అందిస్తున్నాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/best-sunroof-cars-under-rs-10-lakh-india-hyundai-i20-exter-tata-punch-altroz-1869236.html"}]}]}