{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaagyanagarilo-navvula-samdadi","title_te":"భాగ్యనగరిలో నవ్వుల సందడి","section":"తాజా","status_line":"భాగ్యనగరిలో నవ్వుల సందడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T20:01:30.646Z"},"facts":[],"events":[{"id":"event-35934","date":"2026-07-24T18:48:48.000Z","title_te":"భాగ్యనగరిలో నవ్వుల సందడి","body_te":"అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌లతో స్టార్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఓ ప్రతిష్టాత్మ మల్టీస్టారర్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ దిగ్విజయంగా తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్‌ ప్రకటన విడుదల చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/venkatesh-kalyan-ram-multistarrer-completes-first-schedule-2461767"}]}]}