{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-aata-maarenaa-nedu-imglamd-to-toli-vande-rokopai-bhaaree","title_te":"భారత్‌ ఆట మారేనా.. నేడు ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. రోకోపై భారీ అంచనాలు","section":"తాజా","status_line":"రోకో రాకతో రాత మారేనా?","synopsis":null,"temperature":17,"updated_at":"2026-07-13T21:02:10.609Z"},"facts":[],"events":[{"id":"event-16553","date":"2026-07-13T19:56:39.000Z","title_te":"రోకో రాకతో రాత మారేనా?","body_te":"టీమ్ ఇండియాకు కోహ్లి, రోహిత్‌ జోష్‌భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి వన్డే నేడుమధ్యాహ్నం 3.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లోఎడ్జ్‌బాస్టన్‌ (ఇంగ్లాండ్‌)గత రెండేండ్లుగా టీ20 ఫార్మాట్‌లో తిరుగులేని విజయాలు సాధించిన భారత్‌ ఐసీసీ ప్రపంచకప్‌ విజయానంతరం వరుసగా ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌కు సిరీస్‌ కోల్పోయింది. వన్డే ఫార్మాట్‌లో గత ఆరు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్‌ మూడింట ఓడింది. విదేశీ గడ్డపై శ్రీలంక, ఆస్ర్టేలియా చేతిలో, స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలైంది. అయినా, ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ మరో 15 నెలల్లో ఉండటంతో […] The post రోకో రాకతో రాత మారేనా? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/will-the-script-change-with-roccos-arrival/"}]},{"id":"event-16474","date":"2026-07-13T19:44:15.000Z","title_te":"భారత్‌ ఆట మారేనా.. నేడు ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. రోకోపై భారీ అంచనాలు","body_te":": టీ20 వరల్డ్‌ కప్‌ నెగ్గిన తర్వాత వరుసగా రెండు సిరీస్‌ల్లో ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురై తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత్‌ ఇప్పుడు వన్డే ఫార్మాట్‌ పోటీకి రెడీ అయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగే తొలి పోరులో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలో షార్ట్‌ ఫార్మాట్‌లో పూర్తిగా తేలిపోయిన భారత్‌..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/india-look-to-bounce-back-against-england-in-odi-series-opener-2450413"}]}]}