{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-eevee-maarket-pai-maro-desam-najar-too-veelar-petemt-ku","title_te":"భారత్ ఈవీ మార్కెట్‌పై మరో దేశం నజర్..! టూ వీలర్‌‌ పేటెంట్‌కు అప్లై చేసిన విన్‌ఫాస్ట్‌","section":"తాజా","status_line":"భారత్ ఈవీ మార్కెట్‌పై మరో దేశం నజర్..! టూ వీలర్‌‌ పేటెంట్‌కు అప్లై చేసిన విన్‌ఫాస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T16:28:07.910Z"},"facts":[],"events":[{"id":"event-34053","date":"2026-07-23T15:50:27.000Z","title_te":"భారత్ ఈవీ మార్కెట్‌పై మరో దేశం నజర్..! టూ వీలర్‌‌ పేటెంట్‌కు అప్లై చేసిన విన్‌ఫాస్ట్‌","body_te":"వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'విన్‌ఫాస్ట్' (VinFast) భారత మార్కెట్‌పై తన పట్టును బిగించేందుకు సిద్ధమైంది. తాజాగా ఆ కంపెనీ రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ-వీలర్ల డిజైన్ల కోసం పేటెంట్లు ఫైల్ చేసింది. వైపర్ ఎలక్ట్రిక్ స్కూటర్, సులాద్ కాన్సెప్ట్ ఆధారిత ఎలక్ట్రిక్ బైక్‌తో భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఈ సరికొత్త ఈవీల విశేషాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/vinfast-expands-india-plans-files-patents-for-viper-electric-scooter-and-sulad-based-electric-bike-1871626.html"}]}]}