{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-guppitloki-toli-testu-vijayaaniki-6-viketla-dooramlo-gil","title_te":"భారత్‌ గుప్పిట్లోకి.. తొలి టెస్టు విజయానికి 6 వికెట్ల దూరంలో గిల్‌సేన","section":"తాజా","status_line":"భారత్‌ గుప్పిట్లోకి.. తొలి టెస్టు విజయానికి 6 వికెట్ల దూరంలో గిల్‌సేన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77482","date":"2026-08-18T21:40:56.000Z","title_te":"భారత్‌ గుప్పిట్లోకి.. తొలి టెస్టు విజయానికి 6 వికెట్ల దూరంలో గిల్‌సేన","body_te":"ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న భారత్‌.. శ్రీలంకతో తొలి టెస్టులో ఘన విజయానికి బాటలు వేసుకుంది. బ్యాటింగ్‌లో రిషబ్‌ పంత్‌ (69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66) మెరుపు అర్ధశతకానికి తోడు మానవ్‌ సుతార్‌ (2/30) తన స్పిన్‌ మ్యాజిక్‌ను కొనసాగిస్తుండటంతో గాలె టెస్టును సొంతం చేసుకోవడానికి ఆరు వికెట్ల దూరంలో నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/india-dazzling-with-an-all-round-performance-has-paved-the-way-for-a-resounding-victory-in-the-first-test-against-sri-lanka-2487495"}]}]}