{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-jaab-maarket-lo-sarikotta-tremd-atyamta-aakarshaneeyamai","title_te":"భారత్‌ జాబ్‌ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్.. అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా Google టాప్‌!","section":"తాజా","status_line":"భారత్‌ జాబ్‌ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్.. అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా Google టాప్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-57087","date":"2026-08-06T12:52:39.000Z","title_te":"భారత్‌ జాబ్‌ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్.. అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా Google టాప్‌!","body_te":"భారతీయ ఉద్యోగార్థుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. కేవలం అధిక జీతాలు, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా.. పని-జీవిత సమతుల్యత, కెరీర్ వృద్ధి అవకాశాలు, సమానత్వం, నమ్మకమైన పని సంస్కృతి వంటి అంశాలకు ఉద్యోగులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మారుతున్న ధోరణుల్లో గూగుల్ భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన యజమానిగా (Best Employer India 2026) అగ్రస్థానంలో నిలిచింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/best-employers-india-2026-google-named-indias-most-attractive-employer-in-randstad-report-2026-1882158.html"}]}]}