{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-ku-paak-pareeksha-haakee-varald-kap-lo-nedu-keelaka-poru","title_te":"భారత్‌కు పాక్‌ పరీక్ష.. హాకీ వరల్డ్‌కప్‌లో నేడు కీలక పోరు","section":"తాజా","status_line":"భారత్‌కు పాక్‌ పరీక్ష.. హాకీ వరల్డ్‌కప్‌లో నేడు కీలక పోరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77351","date":"2026-08-18T20:35:56.000Z","title_te":"భారత్‌కు పాక్‌ పరీక్ష.. హాకీ వరల్డ్‌కప్‌లో నేడు కీలక పోరు","body_te":"ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికర పోరాటానికి తెరలేచింది. టోర్నీకే హైలైట్‌గా నిలిచే పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్‌ చావోరేవో తేల్చుకోనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/a-test-against-pakistan-for-india-a-crucial-clash-in-the-hockey-world-cup-today-2487467"}]}]}