{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-ku-taiphoon-daalphin-debba-mana-rutupavanaala-pai-ephekt","title_te":"భారత్‌కు టైఫూన్‌ ‘డాల్ఫిన్’ దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!","section":"తాజా","status_line":"భారత్‌కు టైఫూన్‌ ‘డాల్ఫిన్’ దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T08:28:49.397Z"},"facts":[],"events":[{"id":"event-66565","date":"2026-08-12T07:47:57.000Z","title_te":"భారత్‌కు టైఫూన్‌ ‘డాల్ఫిన్’ దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!","body_te":"చైనా తూర్పు తీరాన్ని గడగడలాడించిన టైఫూన్ డాల్ఫిన్ భారత రుతుపవనాలపై పరోక్ష ప్రభావాన్ని చూపుతోంది. ఈ టైఫూన్ వల్ల దేశానికి ప్రత్యక్ష ముప్పు లేకున్నా, పసిఫిక్ సముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పులు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణులు ఏర్పడకుండా అడ్డుకుంటున్నాయి. దీంతో మన వర్షపాతం బలహీనపడుతోందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/typhoon-dolphins-devastation-in-china-and-its-indirect-impact-on-indias-monsoon-1886286.html"}]}]}