{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-lo-el-nino-punaraagamanam-taggipotunna-rutupavanaala-bal","title_te":"భారత్‌లో ఎల్‌ నినో పునరాగమనం?.. తగ్గిపోతున్న రుతుపవనాల బలం","section":"తాజా","status_line":"భారత్‌లో ఎల్‌ నినో పునరాగమనం?.. తగ్గిపోతున్న రుతుపవనాల బలం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65858","date":"2026-08-11T20:15:42.000Z","title_te":"భారత్‌లో ఎల్‌ నినో పునరాగమనం?.. తగ్గిపోతున్న రుతుపవనాల బలం","body_te":"దేశంలో ఇటీవల పుంజుకున్నట్టు కన్పించిన నైరుతి రుతుపవనాల బలం క్రమేపీ తగ్గుతున్నది. ఉపగ్రహాలు విడుదల చేసిన తాజా చిత్రాల ప్రకారం బంగాళాఖాతం సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కమ్ముకున్న మేఘాల విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/return-of-el-nino-in-india-weakening-monsoon-strength-2480575"}]}]}