{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-lo-kasmeer-oka-mukhya-bhaagam-amtoo-imdiyaalo-amerikaa-r","title_te":"‘భారత్‌లో కశ్మీర్ ఒక ముఖ్య భాగం’ అంటూ ఇండియాలో అమెరికా రాయబారి వ్యాఖ్య, అమెరికా దౌత్యవేత్తకు సమన్లు పంపిన పాకిస్తాన్","section":"తాజా","status_line":"‘భారత్‌లో కశ్మీర్ ఒక ముఖ్య భాగం’ అంటూ ఇండియాలో అమెరికా రాయబారి వ్యాఖ్య, అమెరికా దౌత్యవేత్తకు సమన్లు పంపిన పాకిస్తాన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T06:46:01.265Z"},"facts":[],"events":[{"id":"event-79584","date":"2026-08-20T05:55:42.000Z","title_te":"‘భారత్‌లో కశ్మీర్ ఒక ముఖ్య భాగం’ అంటూ ఇండియాలో అమెరికా రాయబారి వ్యాఖ్య, అమెరికా దౌత్యవేత్తకు సమన్లు పంపిన పాకిస్తాన్","body_te":"జమ్మూ-కశ్మీర్‌ను 'భారత్‌లో భాగం' అని పేర్కొనడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. జమ్మూ-కశ్మీర్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వివాదాస్పద ప్రాంతమని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దీని తుది పరిష్కారం రావాల్సి ఉందని స్పష్టం చేశాం'' అంటూ పాకిస్తాన్ ఒక ప్రకటనలో పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cdx73dqlddko?at_medium=RSS&at_campaign=rss"}]}]}