{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-loki-videsee-pratyaksha-pettubadula-eph-deeai-perugudala","title_te":"భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పెరుగుదల","section":"బిజినెస్","status_line":"భారత్‌లోకి ఎఫ్‌డీఐలు 44 శాతం పెరిగాయని ఐక్యరాజ్య సమితి నివేదిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T21:14:27.743Z"},"facts":[{"id":"fact-11177","text_te":"ఈ కాలంలో దేశంలోకి 39 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చినట్టు యూఎన్‌ నివేదిక పేర్కొంది.","status":"attributed","as_of":"2026-07-07T21:14:27.743Z"},{"id":"fact-11176","text_te":"భారత్‌లోకి ఎఫ్‌డీఐలు గత ఏడాది 44 శాతం పెరిగాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది.","status":"attributed","as_of":"2026-07-07T21:14:27.743Z"}],"events":[{"id":"event-5730","date":"2026-07-07T20:53:46.000Z","title_te":"భారత్‌లోకి ఎఫ్‌డీఐలు 44 శాతం పెరిగాయని ఐక్యరాజ్య సమితి నివేదిక","body_te":"భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) గత ఏడాది 44 శాతం పెరిగాయని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) తెలిపింది. ఈ కాలంలో దేశంలోకి 39 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చినట్టు యూఎన్‌ నివేదిక పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/the-united-nations-stated-that-foreign-direct-investment-fdi-into-india-increased-by-44-percent-last-year-2444125"}]}]}